హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం రెడ్ క్రాస్‌కు గవర్నర్ మెడల్స్ ప్రదానం

ATP: విజయవాడలో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో అనంతపురం జిల్లా శాఖకు ఐదు ప్రతిష్ఠాత్మక గవర్నర్ మెడల్స్ లభించాయి. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేశారు. మెంబర్‌షిప్ కేటగిరీలో పూర్వ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, గుంతకల్లు మాజీ ఆర్డీవో వాకా శ్రీనివాసుల రెడ్డి మెడల్స్ అందుకున్నారు.