హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం: MLA

ADB: నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై దాడి, తల్లిపై దాడిని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికమని, ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తు కోరుతూ డీజీపీకి వినతిపత్రం అందజేసినట్లు MLA పాయల్ శంకర్ తెలిపారు.