NZB: పెన్షన్ నుంచి వైద్యం కోసం ప్రభుత్వం 1.5 శాతం కోత విధిస్తున్నా నాలుగు నెలలుగా హెల్త్ కార్డులు జారీ చేయలేదని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ట్రెజరీ అధికారికి వినతిపత్రం అందజేశారు. నూతన హెల్త్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు.
తెలంగాణ
హెల్త్ కార్డులపై పెన్షనర్ల ఆవేదన


