NLR: సంగం మండలం మక్తాపురం గ్రామ పంచాయతీ పరిధిలో సెప్టెంబర్ 3న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ‘పల్లె వీక్షణ’ కార్యక్రమంలో భాగంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా తరుణవాయలోని ఐటీఐ కళాశాలను పరిశీలించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
సంగం మండలంలో పర్యటించనున్న కలెక్టర్


