హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ ఎడ్యుకేషన్‌పై శిక్షణ ప్రారంభం

HYD: సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజీలో మూడు రోజుల BCME (బేసిక్‌ కోర్స్‌ ఇన్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రిన్సిపల్‌ డా. ఇందిర ఆద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణలో సుమారు 30 మంది వైద్య అధ్యాపకులు పాల్గొన్నారు.