ADB: నానో యూరియా వాడకం వల్ల భూసారం దెబ్బతినకుండా దిగుబడి పెరుగుతుందని, ఖర్చులు సైతం తగ్గుతాయని జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ తెలిపారు. మంగళవారం జైనథ్ మండలంలోని ఆడా గ్రామంలో రైతు నాగరాజు సోయా పంట పొలాన్ని పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. సాంప్రదాయ ఎరువులకు బదులు నానో యూరియా, నానో డీఏపీ వాడాలని ఆయన సూచించారు.
తెలంగాణ
'నానో ఎరువుల వాడకంపై రైతులు దృష్టి పెట్టాలి'


