MDK: జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం వైస్ ఛైర్మన్‌గా శివ్వంపేట మండలానికి చెందిన షేక్ అలీని నియమించారు. జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆయనకు నియామక పత్రం అందించి శాలువాతో సత్కరించారు. మైనారిటీల శ్రేయస్సుకు శ్రమిస్తానని ఈ సందర్భంగా షేక్ అలీ తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాలుపంచుకున్నారు.
తెలంగాణ
మైనారిటీ విభాగంలో షేక్ అలీకి పదవి


