హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎమ్మెల్సీని అడ్డుకున్న పోలీసులు

VSP: VSP: మారికవలస వద్ద వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. గిరిజన విద్యార్థులకు చదువుకునే హక్కు లేదా అని ఆమె ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తుండగా అరెస్టులకు పాల్పడటం దౌర్భాగ్య పాలనకు పరాకాష్ట అని పోలీసుల తీరుపై మండిపడ్డారు.