ప్రకాశం: దర్శిలో కూటమి నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన నాయకులు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఈ వివాదం చెలరేగింది. ఇరు వర్గాలు పరస్పరం తోసుకుంటూ ఘర్షణకు దిగారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరుపక్షాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దర్శిలో కూటమి నేతల మధ్య వాగ్వాదం


