హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోను: రాచమల్లు

KDP: తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని మాజీ MLA శివప్రసాదరెడ్డి హెచ్చరించారు. MLA పట్టణ అధ్యక్షుడు రాజగోపాల్ తనపై ఇంట్లో జూదం ఆడిస్తూ మేజులు ఎత్తుకుంటున్నానంటూ తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. అందుకే తాను ఆవిధంగా స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. ఎవరైనా తనపై అసత్య ఆరోపణలు చేస్తే అదే విధంగా స్పందిస్తానని స్పష్టం చేశారు.