AKP: ధరపాలెంలోని పంచదార్ల క్షేత్రం సా.శ.9వ శతాబ్దపు తూర్పు చాళుక్యుల నాటి పురాతన ఆలయం. యమధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. గర్భాలయంలో 1020 చిన్న లింగాల 'కోటిలింగం', కొండపై నుంచి నిరంతరం ప్రవహించే ఐదు జలధారలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఔషధ గుణాలున్న ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రభుత్వం ఇటీవల 'నో మైనింగ్ జోన్'గా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
యమధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించింది ఇక్కడే!


