KRNL: కర్నూలులో ఉగ్రవాది నూర్ మహ్మద్ అనే వ్యక్తిని ఐబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నూర్ గొందిపర్ల CPW పరిశ్రమలో 2 నెలలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. అధికారలు అతడిని తెలంగాణ హైదరాబాద్ వాసిగా గుర్తించారు. నిందితుడి కాల్ డేటా పరీశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలులో ఉగ్రవాది అరెస్ట్


