హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాలికలకు కంటి అద్దాల పంపిణీ'

NZB: వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమంలో భాగంగా బాల్కొండ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో కంటి చూపు లోపం ఉన్న విద్యార్థులకు వైద్య ఆరోగ్య అధికారి రాజశ్రీ మంగళవారం కంటి అద్దాలు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా 52,400 మంది పిల్లలకు అద్దాలు అందించినట్లు ఆమె తెలిపారు.