అన్నమయ్య: అమరావతి ఛాంపియన్‌షిప్–2026 రాష్ట్ర స్థాయి పోటీల్లో అన్నమయ్య జిల్లా క్రీడాకారులు నాలుగు రజత పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్‌లో మోతుకూరి కళ్యాణి, కందుకూరి లక్ష్మీ సింధూర, బాక్సింగ్‌లో నిఖిల్ దేవ్ నాయుడు, జావెలిన్ త్రోలో సుంకు గంగాధర్ ద్వితీయ స్థానాలు సాధించారు. పతక విజేతలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఛాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారుల సత్తా


