SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణకు జిల్లాలో 2,15,858 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటివరకు 85 వేల మంది సచివాలయాల్లో AEROల వద్ద ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. మిగిలిన వారు ఈ నెల 28లోగా సమాధానం ఇవ్వాలి. కొత్త ఓటర్ల నమోదుకు 19,299 మంది ఫారం-6, NRIలు 84 మంది ఫారం-6A సమర్పించారు. ఓట్ల తొలగింపునకు 263, సవరణలకు 10,025 మంది ఫారం-8 దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
SIR నోటీసులు.. 2.15 లక్షల మందికి జారీ


