ASR: కున్నవరం మండలం పెద్దార్కూర్ పంచాయతీ బండారుగూడెం గ్రామంలో దెబ్బతిన్న రహదారిని బీజేపీ యువ నాయకుడు పూణెం సురేష్ ఆధ్వర్యంలో గ్రామ యువకులు సొంత ఖర్చులతో మరమ్మతులు చేశారు. రోడ్డులోని గుంతలను మట్టితో పూడ్చి గ్రామస్థుల రాకపోకలకు సౌకర్యం కల్పించారు. అధికారులు స్పందించకపోవడంతో గ్రామ సమస్యలను యువతే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
యువత చొరవ.. రహదారికి మరమ్మతులు


