SKLM: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోని వాణిజ్య విభాగంలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. పొదుపు, పెట్టుబడులు, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫిన్ సంజీవిని వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీను మాదెం ముఖ్య శిక్షకుడిగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్థిక అవగాహనతోనే మెరుగైన భవిష్యత్తు


