KDP: సిద్ధవటం మండలం కనుమలోపల్లె రెవెన్యూ గ్రామంలోని డీకేటీ భూములను స్థానికులకే కేటాయించి భూ హక్కు కల్పించాలని ముస్లిం మైనారిటీ మహిళలు మంగళవారం మండల తహసీల్దార్ విజయ్‌కుమార్‌ను కోరారు. డీకేటీ భూములను కొంతమంది కొత్త వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు స్పందించి స్థానికులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానికులకే భూ హక్కు కల్పించాలి'


