హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు రైతులు సహకరించాలి'

BHPL: కాటారం మండలంలో 2026 వానాకాలం డిజిటల్‌ క్రాప్‌ సర్వే కొనసాగుతోంది. సర్వే బృందం పొలం వద్దకు వచ్చినప్పుడు రైతులు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ అధికారి పూర్ణిమ కోరారు. పట్టాదార్‌ పాస్‌బుక్‌, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పంట రకం, విత్తిన తేదీ తదితర వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలన్నారు.