హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘మాగుంట జిల్లాకు చేసింది ఏంటి?’

ప్రకాశం: మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేశారని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబును మెప్పు పొందేందుకు మాజీ సీఎం జగన్ పై దిగజారుడు వాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.