హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి: మాజీ ఎమ్మెల్యే

KKD: జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య కేసులో నిందితులను తక్షణమే అరెస్టు చేసి సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని వైసీపీ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రశాంతతకు మారుపేరైన కాకినాడలో ఇటీవల శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు.