AKP: మునగపాకలో టీడీపీ మండల అధ్యక్షుడు పెంటకోట విజయ్ అధ్యక్షతన నేతల సమావేశం మంగళవారం జరిగింది. అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పాల్గొనే పోలవరం జలహారతి సభకు మండలం నుంచి వెళ్లేందుకు 30 బస్సులు కేటాయించినట్లు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఈ చారిత్రక వేడుకకు రైతులు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని అబ్జర్వర్ సబ్బవరపు గణేష్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జలహారతి సభకు 30 బస్సులు


