హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

PLD: గురజాల డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రెవెన్యూ, పీఆర్, ఎంపీడీవో, సిబ్బందితో పాటు ఏపీజేఏసీ–అమరావతి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. డిమాండ్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు తెలిపారు