హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్ల పంపిణీలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు

KRNL: ఆదోని మండలం ఆరెకల్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, కురువ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కృష్ణమ్మ అన్నారు.