హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పితాని

WG: పోడూరు మండలం జగన్నాథపురంలో మంగళవారం "కూటమి ప్రభుత్వం - రెండేళ్ల అభివృద్ధి" కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరై కూటమి ప్రభుత్వంలో రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను అందచేశారు.