హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో జిల్లా అధికారి

నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మంగళవారం తోటపల్లి గూడూరు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని కోవేరా పాలెం గ్రామంలో నిర్వహించిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమానికి ఆమె విచ్చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు. రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడొద్దన్నారు.