హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం

NTR: పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీం పవన్ ఆర్మీ – నందిగామ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ప్రారంభించారు. రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్లు, హెల్మెట్లను అందజేసి అభినందించారు. నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.