హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రక్తదాన శిబిరాన్ని సందర్శించిన ఎంపీ

కోనసీమ: అమలాపురం ఎర్రవంతెన వద్ద వెంకటరమణ ఫంక్షన్ హాల్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఏర్పాటు చేసిన మహా రక్తదాన శిబిరాన్ని అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మెట్ల రమణ బాబుతో కలిసి సందర్శించారు. రక్తదానం చేసిన వారిని అభినందించి, సర్టిఫికెట్‌లను అందజేశారు.