NZ స్టార్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ అద్భుత క్యాచ్‌తో కనువిందు చేశాడు. కరేబియన్ ప్రిమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ఆడుతున్న అతను..ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఒంటిచేత్తో సంచలన క్యాచ్ అందుకున్నాడు. ఈ అసాధారణ ఫీల్డింగ్ విన్యాసం అందరినీ విస్మయపరిచింది.
క్రీడలు
గ్లెన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్(VIDEO)


