NTR: కంభంపాడు ప్రధాన రహదారిపై ఆక్రమణలను తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ మంగళవారం పరిశీలించారు. బస్ షెల్టర్, బస్సులు ఆగే ప్రాంతం, నాలుగు రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ సమస్యలు, ఫుట్‌పాత్ ఆక్రమణలపై ఆయన ఆరా తీశారు. ఫుట్‌పాత్‌లపై వాహనాలు నిలపరాదని, ఆక్రమణలను తొలగించాలని పోలీసు, తహసీల్దార్ అధికారులకు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కంభంపాడులో ఆక్రమణలపై ఆర్డీవో కొరడా


