కృష్ణా: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2న మచిలీపట్నంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు జనసేన నాయకులు తెలిపారు. మంగళవారం గాంధీనగర్‌లో కొట్టే వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వేడుకల వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు భారీ ఏర్పాట్లు


