NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన 46 బాధిత కుటుంబాలకు రూ.46,34,226 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంగళవారం పంపిణీ చేశారు. తన స్వగృహంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణిీ చేసిన ఎమ్మెల్యే


