హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్‌లో ఈనెల 8న జాబ్ మేళా!

NDL: డోన్‌లోని శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో ఈనెల 8న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాతో నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.