హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాంసం వ్యర్థాల వేలం వాయిదా

KRNL: కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో చికెన్‌, మటన్‌, చేపల వ్యర్థాల సేకరణకు నిర్వహించాల్సిన వేలం పాటను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు కమిషనర్‌ చల్లా ఓబులేసు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్‌ 2న నిర్వహించాల్సిన ఈ వేలం పాటకు సంబంధించి తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.