CTR: మహిళల భద్రతకు ఉపయోగపడే శక్తి యాప్‌ను ప్రతి మహిళ డౌన్‌లోడ్ చేసుకునేలా చిత్తూరు జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థినులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర సమయంలో పోలీసుల సహాయం పొందేందుకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శక్తి యాప్‌పై విస్తృత అవగాహన


