VSP: ప్రైవేట్ రంగ ప్రముఖ కరూర్ వైశ్య బ్యాంక్ తన సేవలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఒకేసారి 16 నూతన శాఖలను ప్రారంభించినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో రమేష్ బాబు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం బ్యాంక్ శాఖల సంఖ్య 919కి చేరింది. తాజాగా విశాఖపట్నంలోని కంచరపాలెంలో నూతన శాఖ ఘనంగా ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్
కరూర్ వైశ్య బ్యాంక్ విస్తరణ


