PPM: కురుపాం మండలం జరాడ పంచాయతీ పరిధిలో రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు ఇవాళ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. రహదారి కోసం పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రహదారి మంజూరు చేయకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు కోసం గిరిజనుల అర్ధనగ్న నిరసన


