తూ.గో: పురుషోత్తపట్నం పంప్ హౌస్ వద్ద భూములు కోల్పోయిన రైతులు మంగళవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఎత్తిపోతల పథకం పంప్ హౌస్, కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలో వందలాది ఎకరాల భూమిని సేకరించింది. అయితే భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపులో తీవ్ర అన్యాయం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పరిహారం కోసం రిలే నిరాహారదీక్ష చేపట్టిన రైతులు


