PPM: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్. వైశాలి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'ఇంజనీరింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి'


