కాకినాడ: గొల్లప్రోలు మండలంలోని వన్నెపూడిలో మైనర్ బాలికకు 29 ఏళ్ల యువకుడితో జరగనున్న బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు గ్రామానికి చేరుకుని బాలిక, ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పదో తరగతి చదువుతున్న బాలిక తనకు పెళ్లి ఇష్టం లేదని, చదువు కొనసాగించాలని కోరింది.
ఆంధ్రప్రదేశ్
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు


