కోనసీమ: పి.గన్నవరం మండలం పోతవరంలో మంగళవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో 37,541 మంది లబ్ధిదారులకు రూ.15.88 కోట్ల విలువైన పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: MLA


