VZM: యువ చైతన్యంతోనే నేరరేహిత సమాజం సాధ్యపడుతుందని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ అన్నారు. ఇవాళ గజపతినగరంలో యువ చైతన్యంపై అవగాహణ సదస్సు SI కిరణ్ కుమార్ నాయుడు పర్యవేక్షణలో జరిగింది. సభలో నేర్చుకున్న అంశాలను ప్రజలకు అవగాహణ కల్పించాలని సూచించారు. సాంకేతిక రంగాన్ని మంచికి ఉపయోగించుకోవాలన్నారు. బొబ్బిలి DSP గోవిందరావు, CI సన్యాసినాయుడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
యువ చైతన్యంతోనే నేర రహిత సమాజం సాధ్యం


