కోనసీమ: అమలాపురంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వర్గీయ నల్లా ఇంద్రాణి మెమోరియల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


