కడప జిల్లాలో ప్రధాన సాగునీటి వనరైన కేసీ కెనాల్‌కు తక్షణమే నీటిని విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని వెంటనే రైతులను ఆదుకోవాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
కేసీ కెనాలు నీటిని విడుదల చేయాలి: CPM


