NTR: విభిన్న ప్రతిభావంతులకు ఆత్మవిశ్వాసం, స్వావలంబన కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నందిగామ పట్టణంలోని కాకాని నగర్‌లో ఉన్న తన కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విభిన్న ప్రతిభావంతులకు మంజూరైన నూతన స్కూటీలను లబ్ధిదారులకు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
విభిన్న ప్రతిభావంతులకు అండగా ప్రభుత్వం


