హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్లు పంపిణి చేసిన కలెక్టర్

KRNL:  గోనెగండ్ల మండలం లక్ష్మీపేటలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. వికలాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.