హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి నాణ్యతపై అధికారుల పరిశీలన

VZM: సంతకవిటి MPDO సురేష్ కుమార్ ఇవాళ స్దానిక జావాంలో సమగ్ర రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతను RWS JE సంతోశ్‌ కుమార్‌‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు వీధుల్లో పర్యటించి కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటిని పరీక్షించారు.అనంతరం తాగునీరు బురదమయం, కలుషితంగా సరఫరా అవుతుందా అనే విషయంపై స్థానికులను ఆరా తీసారు.