హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MDPS మండల అధ్యక్షుడిగా రాణా ప్రతాప్

అన్నమయ్య: రామాపురం మండల MDPS అధ్యక్షుడిగా అగ్రహారం రాణా ప్రతాప్ నియమితులయ్యారు. MDPS రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి అశోక్ కుమార్ ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ మాట్లాడుతూ మండలంలో మాదిగల హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు.