TPT: తిరుపతి SVU ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో 3వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, ఏదైనా డిగ్రీ పూర్తి, చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 90 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల జిల్లాలో జాబ్ మేళా


