CTR: వినాయక చవితి పర్వదినాన్ని గ్రామాలలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్సై రాజశేఖర్ రెడ్డి సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు చేసేవారు అనుమతి తీసుకునేలా చూడాలన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా పండుగ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. మండపాల వద్ద భద్రత ఏర్పాట్లు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి పై ఎస్సై సమీక్ష


